Flash: భారీ పేలుడు కలకలం..13 మంది దుర్మరణం

0
83
Kabul

జోర్దాన్ లో భారీ పేలుడు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ పేలుడు ధాటికి ఏకంగా 13 మంది దుర్మరణం పాలయ్యారు. 250 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తుంది. అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.