మిస్​ అమెరికా ‘ఆత్మహత్య’..60 అంతస్తుల భవనం నుంచి దూకి.

Miss America 'committed suicide' .. jumped from a 60 storey building.

0
93

మిస్ యూఎస్​ఏ 2019 చెస్లీ క్రిస్ట్(30) అనుమానాస్పద రీతిలో మరణించింది. 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. చెస్లీ క్రిస్ట్​ 1991లో మిషిగాన్​ జాక్సన్​లో జన్మించారు. సౌత్​ కరోలినాలో పెరిగారు. విద్యాబ్యాసం అనంతరం లాయర్​గా పనిచేశారు. 2019 మిస్​ యూఎస్​ఏ టైటిల్​ గెలుచుకున్నారు.