Flash: నిజామాబాద్ జిల్లాలో NIA సోదాలు

0
119

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో NIA సోదాలు నిర్వహిస్తుంది. పిఎఫ్ఐ కేసులో భాగంగా అరెస్ట్ అయిన వారి ఇళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. మొత్తం నాలుగు చోట్ల ఈ తెల్లవారుజాము నుండి సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.