ఏపీలో కలకలం..మారణాయుధాలతో హైపర్ గ్యాంగ్..8 మంది అరెస్ట్

0
45

ఏపీలో హైపర్ గ్యాంగ్ కలకలం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ గ్యాంగ్ లోని యువకులు మారణాయుధాలతో తిరుగుతుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. హైపర్ బాయ్స్ పేరుతో వీరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్యాంగ్ లోని ఎనిమిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.