బ్రేకింగ్ న్యూస్: పోలీసుల కళ్లుగప్పి జీవిత ఖైదీ పరార్

police-blindfolded-life-prisoner-escape

0
105

ఏపీ: కడప జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వడ్డీ రామచంద్రప్ప పరార్ అయ్యాడు. రామచంద్రప్ప స్వగ్రామం అనంతపురం జిల్లా, మడకశిర మండలం గుడ్డంపల్లి నివాసి కాగా..భార్య హత్య కేసులో నేరం రుజువు కావడంతో అతను జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెల 6వ తేదీన అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రామచంద్రప్పను చేర్చగా తప్పించుకున్నాడు. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.