క్రైమ్ రెచ్చిపోయిన ఉగ్రవాదులు..11 మంది సైనికులు మృతి By Alltimereport - January 21, 2022 0 86 FacebookTwitterPinterestWhatsApp ఇరాక్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన ముష్కరులు దియాలా రాష్ట్రంలోని సైనిక స్థావరాలపై దాడి చేశారు. జవాన్లు నిద్రిస్తున్న సమయంలో ఏ ఘటన జరగగా 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.