మైనర్ పై అత్యాచారం..ఆపై యాసిడ్ పోసి

0
93

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు మైనర్​పై అత్యాచారం చేసి..ఆపై బలవంతంగా నోట్లో యాసిడ్​ పోశాడు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టకున్నారు.