Flash: పంజాబ్ లో ఆర్ డిఎక్స్ కలకలం. ఏకంగా 2700 కిలోలు..

0
83

పంజాబ్‌లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్​ఐ దిల్‌బాగ్‌ సింగ్‌ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఉగ్రకుట్ర ఉన్నట్లు అదనపు డీజీ డోఖే అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.