Flash news రోడ్డు ప్రమాదం – బిగ్ బాస్ నటికి గాయాలు, ఒకరు మృతి

-

 

- Advertisement -

తమిళనాడు   లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . చెంగల్పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీ కొట్టడంతో బిగ్ బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి . అలాగే యాషికా స్నేహితురాలు , హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వల్లిశెట్టి భవాని ఈ ప్రమాదంలో మృతి చెందారు . మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు . తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్ తో ‘ పాటు మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు . ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం .

నటి యాషికా ఆనంద్  .. ఫ్యాషన్ మోడల్ , టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ఫ్యామిలీ నటి … 2016 లో దురువంగల్ పత్తినారుతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత 2018 లో అడల్ట్ కామెడీ , ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్ గా మారింది . బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్లో కూడా ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది .

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...