Flash- గుజరాత్​లో కలకలం..పాక్ పడవలో రూ.400 కోట్ల హెరాయిన్

Rs 400 crore worth of heroin found in Gujarat boat

0
88

గుజరాత్​లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సముద్ర తీరంలో భారీగా మాదకద్రవ్యాల పట్టుబడ్డాయి. మొత్తం రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవలి కాలంలో గుజరాత్​లో వరుసగా మాదకద్రవ్యాలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది.