లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..10 మంది ప్రయాణికులకు గాయాలు

RTC bus crashes in valley, 10 passengers injured

0
45

ఏపీలోని కర్నూలు జిల్లా అహోబిలం వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. తిరిగి వచ్చే క్రమంలో వెనక్కి తిప్పుతుండగా అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.