Breaking News- చీటింగ్​ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ అరెస్టు

Sandhya Convention MD arrested in cheating case

0
90

చీటింగ్​ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్టు అయ్యారు. భవన నిర్మాణం విషయంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు. మరో కొన్ని గంటల్లో మాదాపూర్ ఏసిపి రఘునందన్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.