Home క్రైమ్ Big Breaking: టాలీవుడ్ హీరో తండ్రి అరెస్ట్

Big Breaking: టాలీవుడ్ హీరో తండ్రి అరెస్ట్

Hero Nagashourya's father arrested

0
179

మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌ అరెస్టయ్యారు. ఆయన్ను ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కాగా శివలింగప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫామ్‌ హౌస్ పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో గుత్తా సుమనే కింగ్‌పిన్ అనుకుంటే మరో కీలక వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య ఫాదర్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.