Breaking: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు

0
83

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. TSSPDCL లో జూనియర్ లైన్ మెన్ కు నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై లొనే దీనికి సంబంధించి పరీక్ష నిర్వహించగా అందులో కొంతమంది మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీనితో ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది.