Breaking: మాజీ సీఎం యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం

Serious tragedy in the family of former CM Yeddyurappa

0
94

కర్ణాటక మాజీ సీఎం బీఎస్​ యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనుమరాలు సౌందర్య(30) అనుమానాస్పద స్థితిలో వసంత నగరలోని తన ఇంట్లో మృతదేహమై కనిపించింది. అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.