Flash: అయోధ్యలో ఘోరం..ఏడేళ్ల బాలికపై అత్యాచారం

Seven-year-old girl raped in Ayodhya

0
89

దేశంలో రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం చట్టాలు తెచ్చిన, కఠిన శిక్షలు వేసిన మార్పులు రావడం లేదు. వీరి కామానికి ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. అయోధ్య కోత్వాలి పోలీస్​ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఏడేళ్ల బాలికపై ఓ ప్రబుద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.