Flash: శిల్పా చౌదరికి బెయిల్..చంచల్‌గూడ జైలు నుండి విడుదల

Shilpa Chowdhury released on bail

0
87

చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై శిల్పా చౌదరి విడుదల అయింది. పెట్టుబడి, లాభాల పేరుతో మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్ప దాదాపు 25 రోజుల పాటు జైలులో ఉంది. ఎట్టకేలకు ఆమెకు రాజేంద్రనగర్‌ కోర్టు బెయిల్ ను నిన్న మంజూరు చేసింది.