Breaking: హైదరాబాద్ లో కాల్పుల కలకలం..గన్ తో కాల్చుకుని ఏపీ లాయర్ ఆత్మహత్య

0
91

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. చిక్కడపల్లిలో ఉంటున్న కడపకు చెందిన న్యాయవాది శివారెడ్డి గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది లైసెన్స్ రివాల్వర్ కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.