Flash: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం

0
93

గుజరాత్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అరావళ్లి జిల్లా అంబాజీలో శుక్రవారం ఉదయం కొంతమంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.