శ్రీశైలం జలాశయం అప్ డేట్స్

Srisailam Project Updates

0
123

గతవారం రోజులుగా కురుసున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా నది ఎగువన ఉన్న అన్ని ప్రాజేక్టులు నిండడతో దిగువన ఉన్న కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది.

శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసారు.

ప్రస్తుతం ఇన్ ఫ్లో : 5,59,057 క్యూసెక్కులు,

ఔట్ ఫ్లో : 5,34,189 క్యూసెక్కులు,

పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు,

ప్రస్తుతం : 883.50 అడుగులు,

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు,

ప్రస్తుతం : 207.4103 టీఎంసీలు,

కుడి,ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు శ్రీశైలం అధికారులు తెలిపారు.