క్రైమ్ Breaking: విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం By Alltimereport - September 17, 2022 0 115 FacebookTwitterPinterestWhatsApp పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలపై కొందరు గుర్తు తెలియని దుండగులు నాటు బాంబుతో దాడి చేసిన ఘటన అందరిని భయాందోళనకు గురి చేసింది. కానీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు గల కారణాలేంటనే కోణంలో విచారిస్తున్నారు.