రాజకీయం Breaking: గిరిజనుల రిజర్వేషన్ పెంపుపై కేసీఆర్ సంచలన ప్రకటన By Alltimereport - September 17, 2022 0 190 FacebookXPinterestWhatsApp గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా త్వరలో జీవో జారీ చేస్తామని వెల్లడించారు. కాగా గిరిజనులు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.