Breaking: ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి..ముగ్గురు జవాన్లు మృతి..

0
89
Kabul
జమ్ముకశ్మీర్ రజౌరీ వద్ద తెల్లవారుజామున ఘోరం జరిగింది. ఆర్మీ బేస్‌క్యాంప్‌ వద్దకు దూసుకొచ్చిన ఇద్దరు టెర్రరిస్టులు సైనిక శిబిరమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు మృతిచెందగా..ఇద్దరు ముష్కరులు మరణించారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారన్న అనుమానంతో విస్తృత సోదాలు జరుపుతున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.