సరూర్ నగర్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు

Suspension hunting on Saroor Nagar SI Saidulu

0
80

తెలంగాణ: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ ఎస్ఐ సైదులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రాచకొండ సిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ కేసులో డబ్బులు డిమాండ్ చేస్తూ సెటిల్మెంట్ చేస్తున్నట్లు నిర్ధారించడంతో అతనిపై వేటు పడింది.