ఆ గ్రామంలో టెన్షన్..టెన్షన్

Tension in that village..tension

0
86

ఒడిశా పూరీ జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంపై కొందరు దుండగులు.. 20కి పైగా బాంబులు విసిరారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. 35 మౌజా ప్రాంతంలో ఉన్న ఓ భూవివాదం నేపథ్యంలో దుండగులు ఈ బాంబు దాడులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.