Flash: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

Terrible road accident..four deaths

0
94

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రిగట్టమ్మ వద్ద ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతులంతా ములుగు జిల్లాలోని మంగపేట మండ‌లం కోమ‌టిప‌ల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.