క్రైమ్ Flash- కలకలం..తండ్రి, ఇద్దరు కుమారుల దారుణ హత్య By Alltimereport - January 20, 2022 0 106 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణలో దారుణ హత్యలు కలకలం రేపాయి. జగిత్యాల జిల్లా తారకరామ నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి ఇద్దరు కొడుకులను గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్టు తెలుస్తుంది.