Flash: 150 అడుగుల లోయలో పడిన బస్సు

0
88

జమ్ముకశ్మీర్​ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉధంపుర్​ జిల్లా రామ్​నగర్​ సమీపంలోని కియా గ్రామం వద్ద ఓ బస్సు 150 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య మాత్రం తెలియాల్సి ఉంది.