Flash News- గిరిజనులను వదిలిపెట్టిన మావోయిస్టులు

The Maoists who left the tribals

0
82

ఛత్తీస్‌గఢ్​లో అపహరించిన గిరిజనులను మావోయిస్టులు వదిలిపెట్టారు. అర్ధరాత్రి ఐదుగురు గిరిజనులను వదిలేశారు. అందులో ఇద్దరిని చితకబాది హెచ్చరించారు. ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్​ చేశారు. సుక్మా జిల్లాలోని బటేరులో ఐదుగురిని అపహరించి.. ఇవాళ వదిలి వెళ్లారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.