భర్తను హత్య చేయించిన భార్య..ప్రియునికి రూ.20 లక్షల సుఫారీ

0
127

తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో ఓ మహిళ భర్తను హత్య చేయించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త హత్య కోసం ప్రియునికి రూ.20 లక్షలు సుపారీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆగస్టు 19న జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.