ప్రేయసిపై యువకుడు కత్తిపోట్ల వర్షం..తానూ విషం తాగి..

0
96

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువకుడు ఆమెపై కత్తిపోట్ల వర్షం కురిపించాడు. ఏకంగా 20 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ఆ యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ యువతీని  ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గం మధ్యలోనే చనిపోయింది. ఆ యువకుని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.