పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లారు – కాని ఒక్క ఫోన్ కాల్ ఆమె లైఫ్ మార్చేసింది

They got married and moved to America - But a single phone call changed her life

0
104

హేమంత్ సహజ ఇద్దరూ ప్రేమించుకున్నారు, బిటెక్ చదువుతున్న సమయంలో నాలుగు సంవత్సరాలు పీకల్లోతు ప్రేమలో మునిగారు. శారీరకంగా చాలాసార్లు దగ్గర అయ్యారు. అయితే బిటెక్ అయిన తర్వాత అతనిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఇంటిలో విషయం చెప్పింది. ఈ ప్రేమకి తల్లిదండ్రులు నో చెప్పారు. దీంతో హేమంత్ ని మర్చిపోయింది. ఏడాదిలో ఆమెకి వివాహం చేశారు.

ఇక అమెరికా సంబంధం కావంతో ఆమె కూడా హ్యపీగా ఉండచ్చు అనుకుంది. వెంటనే ఒకే చెప్పింది. ఇరు కుటుంబాలు కలిసి గ్రాండ్ గా వివాహం చేశారు. ఇక్కడ హేమంత్ మాత్రం ఉండలేకపోయాడు. ప్రాణంగా ప్రేమించిన తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, అమెరికా వెళ్లడం తట్టుకోలేకపోయాడు.

ఇక ఎలాగోలా ఆమె భర్త ఫోన్ నెంబర్ సంపాదించి వారిద్దరి ఛాటింగ్, ఫోటోలు ఆమె భర్తకి పంపాడు. ముందు అతను ఇదంతా ఫేక్ అనుకున్నాడు. కాని హేమంత్ పేరుని భార్య ముందు చెప్పగానే, ఆమె అసలు విషయం చెప్పింది. తప్పు జరిగింది అని ఒప్పుకుంది. ఇప్పుడు అతను ఆమెకి విడాకులు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు. దీంతో ప్రియుడిపై సహజ పేరెంట్స్ కేసు పెట్టారు.

ఈ ఘటన జరిగిన మూడు సంవత్సరాల తర్వాత ,ఓ జర్నల్ లో తన భాదని పంచుకున్నాడు సహజ భర్త. అతను విడాకులు తీసుకుని మరో ఆమెని వివాహం చేసుకున్నాడు.