Flash- కాల్పుల కలకలం..ముగ్గురు ఉగ్రవాదులు హతం

0
78

జమ్మూకాశ్మీర్ లో కాల్పులు కలకలం రేపాయి. పుల్వామా జిల్లా చంద్ గామ్ లో భద్రత బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారి వద్ద భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.