క్రైమ్ Flash- కాల్పుల కలకలం..ముగ్గురు ఉగ్రవాదులు హతం By Alltimereport - January 5, 2022 0 182 FacebookXPinterestWhatsApp జమ్మూకాశ్మీర్ లో కాల్పులు కలకలం రేపాయి. పుల్వామా జిల్లా చంద్ గామ్ లో భద్రత బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారి వద్ద భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.