Breaking News: విషాదం.. పిడుగుపాటుకు 34 గొర్రెలు మృతి

0
130

తెలంగాణాలో విషాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లాలోని తాటికొండలో ఒకే దగ్గర గుంపుగా ఉన్న గొర్ల మందపై గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా పిడుగు పడడంతో 34 గొర్రెలు అక్కడిక్కడే మృతిచెందాయి. దీనివల్ల 2 లక్షల నష్టం వాటిల్లిందని కుటుంబీకులు వాపోయారు.