క్రైమ్ ఫ్లాష్: కల్తీ సారా కలకలం..9 మంది మృతి By Alltimereport - July 20, 2022 0 81 FacebookTwitterPinterestWhatsApp కల్తీ సారా నిండు ప్రాణాలను బలిగొంటుంది. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్న వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అధికారులు. ఇక తాజాగా వెస్ట్ బెంగాల్ లో తొమ్మిది మంది ప్రాణాలు తీసింది కల్తీ సారా. హావ్డా, ఘుసురీ ప్రాంతంలోని గజానంద్ బస్తీలో ఈ ఘటన జరిగింది.