క్రైమ్ ఫ్లాష్: కల్తీ సారా కలకలం..9 మంది మృతి By Alltimereport - July 20, 2022 0 183 FacebookXPinterestWhatsApp కల్తీ సారా నిండు ప్రాణాలను బలిగొంటుంది. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్న వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అధికారులు. ఇక తాజాగా వెస్ట్ బెంగాల్ లో తొమ్మిది మంది ప్రాణాలు తీసింది కల్తీ సారా. హావ్డా, ఘుసురీ ప్రాంతంలోని గజానంద్ బస్తీలో ఈ ఘటన జరిగింది.