ఫ్లాష్- విషాదం..ముగ్గురిని బలిగొన్న సెల్లార్ గుంత

Tragedy..Cellar pit that killed three

0
81

తెలంగాణ: హైదరాబాద్‌ లోని పుప్పాల్‌గూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.