విషాదం-ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Tragedy — Five members of the same family die

0
95

హిమాచల్​ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిమ్లా జిల్లాలోని కుప్వి ప్రాంతంలో జరిగింది. మంచు దట్టంగా కురుస్తున్న రోడ్డుపై ప్రయాణించడం వల్ల కారు అదుపు తప్పి.. లోయలో పడిపోయింది.