Breaking- విషాదం..గోడ కూలింది..ఇంటి దీపం ఆరిపోయింది!

Tragedy..two young men killed

0
83

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. శంకర్‌పల్లి పరిధిలోని బుల్కాపూర్‌లో పాత ఇంటి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను మధు(27), శ్రీకాంత్(22)గా గుర్తించారు. వీరి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.