క్రైమ్ Flash: ట్రక్కు – ట్రాక్టర్ ఢీ..ఐదుగురు దుర్మరణం By Alltimereport - March 16, 2022 0 103 FacebookTwitterPinterestWhatsApp నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు – ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.