Flash- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మహిళా కూలీలు మృతి

Two female laborers killed in road mishap in AP

0
87

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం యడ్లపాడు 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.