Home రాజకీయం ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ తీపి కబురు..ఆ పథకంపై కీలక ఉత్తర్వులు జారీ..

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ తీపి కబురు..ఆ పథకంపై కీలక ఉత్తర్వులు జారీ..

Jagan Sarkar's sweet talk to AP people .. Key orders issued on the scheme ..

0
163

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.35 వేల అదనపు రుణం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల నుంచి ఈ అదనపు రుణం పొందవచ్చని, దీనికి గాను బ్యాంకులు కేవలం 3 వడ్డీని మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా జగనన్న ‘సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ మెంట్)’ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. రేపు (డిసెంబర్‌21) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.