తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 10 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Flash- తెలంగాణలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..10 మందికి గాయాలు
Two killed, 10 injured in road accident in Telangana