ఉలిక్కిపడిన ఇండోనేషియా..ఇళ్ల నుండి పరుగులు తీసిన జనం

Ulikkipadina Indonesia .. people who took the run

0
111

భారీ భూ ప్రకంపనలతో ఇండోనేషియా మళ్లీ ఉలిక్కిపడింది. ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఇళ్లల్లో నిద్రపోతున్న ప్రజలంతా..భయంతో బయటకు పరుగులు తీశారు.