యూట్యూబ్ లో వీడియో చూసింది..గొంతు కోసుకుంది!

young girl suicide

-

ఓ బాలిక యూట్యూబ్ లో వీడియో చూస్తూ తన పీక తానే కోసుకొని ప్రాణం తీసుకుంది. వివరాల్లోకి వెళితే అంబాజీపేట మండలం అంబాజీపేట పోలీస్ స్టేషన్ ప్రక్క వీధిలో మోక్షిత (13) తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది. తన దగ్గర ఉన్న ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తూ పీక కోసుకున్నట్లు అంబాజీపేట పోలీసులకు మృతరాలి తల్లి అయినవిల్లి బేబి వెంకట సత్యవతి ఫిర్యాదు చేసింది.

- Advertisement -

అయినవిల్లి బేబీ వెంకట సత్యవతి అత్తారిల్లు విజయవాడ కాగా..బేబీ వెంకట సత్యవతి భర్త మరణించడంతో గత రెండు సంవత్సరాలుగా పుట్టిలైన అంబాజీపేటలో తన కూతురు మోక్షితతో కలిసి ఉంటుంది. తల్లి ఫిర్యాదు మేరకు అంబాజీపేట పోలీసులు కేసు నమోషు చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...