Flash: విశాఖలో యువకుడు దారుణ హత్య..

0
85

ఏపీలో దారుణ హత్య చోటుచేసుకుంది. విశాఖపట్టణంలోని రఘుపత్రుని అనే యువకుడు రైల్వే న్యూక్లోనీ లో బజాజి ఆఫీస్ కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు దారుణ హత్య చేసి ఘటనాస్థలం నుండి పరారయ్యారు. త్రి టౌన్ క్వాటర్స్ లోపల యూనివర్సిటీ విద్య హాస్టల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపించగా భార్య కాంచన , అమ్మ ఉమాదేవి చెల్లి లావణ్య , తమ్ముడు యస్వంత్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కుటుంబసభ్యులను విచారించగా సాయంత్రం 5 గంటలు  సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా నిందితులు కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.