Home SPECIAL STORIES షాక్..మరోసారి పెరిగిన బంగారం ధరలు

షాక్..మరోసారి పెరిగిన బంగారం ధరలు

0
197

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. కానీ ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ అధికంగా ఉండడంతో  మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. గత వారంలో బంగారం ధరలు కాస్త తగ్గినట్టే తగ్గి నేడు మళ్ళి భారీగా పెరిగాయి.

హైద‌రాబాద్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో నేడు పది గ్రాముల బంగారం ధర రూ.52,220గా  ప‌లుకుతుంది. ఒక్కసారే ధరలుపెరగడం మహిళలు బాధపడే విషయమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వెండి ధరలు విషయానికి వస్తే  కిలో వెండి ధర రూ.61,865 నమోదు అయింది.ఇవే ధరలు వచ్చే వారంలో కూడా కొనసాగితేమహిళలు బాధపడక తప్పదు.