Best time to visit temples: ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం?

-

Best time to visit temples: ఉదయాన్నే శ్రీమహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటము మంచిది. శ్రీమహా విష్ణువు స్థితి కారకుడు. కాన ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారకుడు. కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుడ్ని దర్శించాలి.

Read Also: లక్ష్మీ దేవిని ఎలా పూజిస్తే వెంటనే సంపదలు లభిస్తాయి?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...