ధనలక్ష్మి ఇంట్లోకి రావాలంటే గుమ్మం వద్ద ఈ నియమాలు పాటించండి

-

Invite Goddess Lakshmi to your home: సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం తెరిచి, మిగతా తలుపులన్నీ వేసిన తర్వాతే లైట్ లు వేయాలి.

- Advertisement -

ఇంట్లోవాళ్లే కాదు ఇల్లు కూడా శుచీ, శుభ్రత తో ఉంచాలి. ముంగిట్లో కూడా లక్ష్మి కళ కనపడాలి. అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లో నుంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

గుమ్మం వద్ద అటు, ఇటు చెప్పులు లక్ష్మీదేవిని వెనక్కి మరల్చే శక్తులు. కాబట్టి గుమ్మానికి ఇరువైపులా చెప్పులు లేకుండా చూసుకోండి.

అలాగే గుమ్మం లక్ష్మీ పీఠంతో సమానం.. అందుకే దానిని కాలితో తొక్కి లోనికి బైటికి తిరగకూడదు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...